ప్రపంచంలో ఎక్కువ మంది చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యల్లో నులి పురుగుల సమస్య ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన అధ్యయనంలో నిర్ధారించింది. ఈ కారణంగానే ఏటా ఆగస్టు 10న ప్రపంచ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
దీపారాధన గాలికి కొండెక్కితే అపశకునంగా భావిస్తారు.  ఇది సరైన పనేనా? 

అధిక బరువుతో పాటు, వయసు మీదపడుతుంటే..మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్న సమస్య అందరూ ఎదుర్కొనేదే.

చాలామంది ముఖానికి ఇచ్చే ప్రాధాన్యత పాదాలకు ఇవ్వరు. దీంతో పాదాలు పగలడంతో పాటు, నొప్పి కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కాళ్ల పగుళ్లు, పగిలిన పాదాలు ఇవి చూడటానికి అసహ్యంగా మాత్రమే కాకుండా నొప్పి కూడా ఉంటాయి. పొడి చర్మంతో పాదాలు బాగా వత్తిడికి గురికావడంవల్ల పాదాలు పగులుతాయి.
సిటీ హాస్పిటల్ ఐసీయూ వార్డ్ లోపల హత్యాయత్నానికి గురైన మాయ తీవ్రమైన గాయాలతో అపస్మారక స్థితిలో బెడ్‌పైన పడుకొని ఉంది. ఇద్దరి చావుకు కారణమైన హంతకుడ్ని చూసిన ఏకైక ప్రత్యక్ష సాక్షి మాయ.
‘స్నేహ బంధమూ.. ఎంత మధురమూ’.. ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ ‘స్నేహాని కన్న మిన్న.. లోకాన లేదురా’.. లాంటి వాటి దగ్గర నుంచి ‘ట్రెండు మారినా.. ఫ్రెండు మారడూ’ వరకు టాలీవుడ్ సినిమాలన్నీ స్నేహం చుట్టూనే తిరుగుతున్నాయి.
నవాబులు మెచ్చిన కళ. వారి కాలంలో దర్బారుల్లోనూ, మహల్స్‌లోనూ ఆ చిత్రాలే కొలువుతీరాయి. అదే నకాషీ కళ. 16వ శతాబ్ది నాటి చిత్రాలు కూడా ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.
దేశ విదేశీ ఆర్టిస్టుల లైవ్ పర్‌ఫార్మెన్స్‌తో పాటు కాస్త సేదతీరి, మంచి టూరిస్ట్ స్పాట్‌లో చక్కర్లు కొట్టి రావాలంటే స్వామికార్యం స్వకార్యం రెండూ తీర్చే వేదికలు, వేడుకలు కావాలి.
పూజా చిన్‌చంక‌ర్ ఉద్వేగంతో క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎయిరిండియాతో 38 ఏళ్ల అనుబంధం ఆమెది.


Related News