main

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు శనివారం సమ్మెబాట పట్టనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సర్వీసులు నిలిచిపోనున్నాయి.
పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణాన్ని మోడల్ క్యాంపస్‌గా అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీనిచ్చారు.
ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో షారూక్ ఖాన్ ఓ బయోపిక్‌లో నటించబోతున్నారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని శాఖలు ఎంతో చిత్తశు ద్ధితో పనిచేస్తున్నాయి. అందుకే రాష్ట్రానికి జాతీ య స్థాయిలో గుర్తింపు కూడా వస్తోంది.
  • రఫేల్ ఒప్పందంపై నిర్మలా సీతారామన్.. ‘రహస్యాల’ ఒప్పందం మీ హయాంలోనే

  • దాన

లోక్‌సభలో అవిశ్వాసతీర్మానంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరు తూ లారీల యజమానులు సమ్మె బాట పట్టారు. గురువారం అర్ధరాత్రి నుంచే సమ్మె లోకి వెళ్లారు. తెలంగాణలో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి.
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి.
ఎన్డీయే సర్కారుపై టీడీపీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. లోక్‌సభలో తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఎవరివాదనలు వారు వినిపించారు.
హైదరాబాద్ తెలంగాణ లోకసత్తా పార్టీకి చేందిన రాష్ట్ర అధ్యక్షులు డా.పాండు రంగారావు టీజేఎస్ పార్టీలో చేరారు. టీజేఎస్ అధ్యక్షడు ప్రొ.కోదండరాం సమక్షంలో శుక్రవారం ఆయన పార్టీలో చేరారు.


Related News