main

రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేకంగా ఒక రంగు అంటూ ఏమి ఉండ కూడదనీ, ఆమేరకు తగుజాగ్రతలు తీసుకోవాలని కేంద్ర ఎన్ని కల సంఘం స్పష్టం చేయడంతో ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి డా.రజత్ కుమార్ వెల్లడిం చారు.
ప్రజల మధ్య ఎటువంటి భేదాలు లేకుండా కేసీఆర్ పాలించారని తాజా మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం నగరంలోని నాంపల్లిలో జరిగిన మైనార్టీల సభలో ఆయన పాల్గొన్నారు.
ఎన్నికల  బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికను అన్ని పార్టీలు పూర్తి చేశాయి,  ప్రత్యర్థులెవరో తేలిపోయింది.
ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని. ఈ స్మృతిని చెప్పింది ఓ పురుషుడే. కానీ ఆ స్మృతికర్త తనలాంటి పురుషుల గురించి చెప్పడం మరిచిపోయాడు. పురుషులను పూజించడం సంగతి దేవుడెరుగు. మామూలు మనిషిగానైనా గుర్తించమనే కోరికను మర్చిపోయాడు!
‘మంచు కురిసే వేళలో.. మల్లె విరిసేదెందుకో’ అని పాటలు పాడు కుంటూ మంచువానలో తడిసి ముద్దయిపోదాం అనుకుం టున్నారా? మామూలుగా అయితే ఈ సీజన్‌లో అలా కావా లంటే స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతాలకు బోలెడంత డబ్బు ఖర్చుపెట్టుకుని వెళ్లాలి.
కాంగ్రెస్ పార్టీ తన మూడో జాబితాను శనివారం ప్రకటించింది. తుది జాబితాను ఆదివారం విడుదల చేయనుంది.
మళయాళీల క్యాలెండర్లోని వృశ్చికమాసం తొలి రోజు అయిన శనివారం.. భారీ సంఖ్యలో భక్తులు శబరిమలలో అయ్యప్పను దర్శించుకున్నారు.
కూటమి తరఫున జనగామ నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని.. ఇక అక్కడి నుంచి బీసీ నేత పొన్నాల లక్ష్మయ్య బరిలోకి దిగుతారని ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జ్ కుంతియా పేర్కోన్నారు.
కూటమిలో సీట్ల పంపకాలు దాదాపు పూర్తయినప్పటికీ అభ్యర్థులను ప్రకటించ డంలో మరింత జాప్యం జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ తుది జాబితాను ఆదివారం ప్రకటిస్తారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వెల్లడించారు.


Related News