main

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రంలో ఆయన సతీమణిగా నటించిన అందాల తార నయనతార ఫస్ట్‌లుక్‌ విడుదల అయింది.
జమ్ముకశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో మరో యువకుడిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. షోపియన్ జిల్లాలో 19 ఏళ్ల బాలుడిని శనివారం కిడ్నాప్ చేసి చంపేసిన ఉగ్రవాదులు.. 24 గంటల్లోనే మీమెందర్ గ్రామం మరో యువకుడిని ఎత్తుకెళ్లడం స్థానికంగా భయాందోళనకు గురిచేస్తోంది.
హైదరాబాద్‌-తిరుపతి స్పైస్‌ జెట్‌ విమానంలో ఆదివారం సాంకేతిక లోపం తలెత్తింది.
అమ్మాయిలు తమ కనురెప్పలు ఒత్తుగా, అందంగా ఉండాలని అనుకుంటారు. అయితే అందరికి ఆ అదృష్టం ఉండదు.
బాలికల గురుకుల పాఠశాల వసతిగృహంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాగజ్‌నగర్‌లో సిబ్బంది మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తాము ఆశించిన స్థానాల్లో టికెట్లు దక్కని అసమ్మతి నేతలంతా ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి మెల్లగా జారుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం రాజశ్యామల, చండీసహిత రుద్ర హోమాలు ప్రారంభమయ్యాయి.
ఉద్యమ కాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ఉండేవాళ్లం.. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత రావాల్సిన నిధులు, నీళ్లు, తెచ్చుకున్నాం..
తెలంగాణలో నియంత  కేసీఆర్ దొర పాలనకు చమరగీతం పాడాలని, అబద్దాల దొర ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో కూల్చివేసి మహాకూటమి ఆధ్వర్యంలో ప్రజాహిత ప్రభుత్వాన్ని తీసుకురావాలని  సినీనటి కాంగ్రెస్ నేత విజయశాంతి పిలుపునిచ్చారు.
ప్రజా కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పునరుద్ఘాటించారు.


Related News