main

జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు వచ్చి ఆగింది. క్రాసింగ్ కోసమని గూడ్స్ రైలు స్టేషన్‌లో కాసేపు నిలిపారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి అసంతృప్తి నేతలంతా ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. కొందరు రెబల్స్‌గా పోటీచేస్తామని చెబుతుంటే.. మరికొందరు మరో పార్టీలో చేరిపోతున్నారు.
మూఢనమ్మకాలను విశ్వసించే ముఖ్యమంత్రులలో మొదటి  స్థానంలో ఉండే కేసీఆర్ ఇప్పుడు గెలుపు కోసం యాగం చేస్తున్నారు.
19 మంది అభ్యర్థులతో కూడిన మరో జాబితాను ఆదివారం బీజేపీ విడుదల చేసింది.
బాలీవుడ్‌ కొత్త జంట దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ ఆదివారం ఉదయం ముంబైకి చేరుకున్నారు. ఇటలీలో వివాహ బంధంతో ఒక్కటైన దీపిక, రణ్‌వీర్‌కి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గద్దె దించడమే మహాకూటమి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.
అమృత్‌సర్‌‌లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
మహాకూటమిలో మనమే కుమ్ములాడుకుంటే కేసీఆర్‌కే లాభం చేకూరుతుందని వీహెచ్ అభిప్రాయపడ్డారు.
మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. అసంతృప్తుల్ని చల్లార్చే పనిలో నిమగ్నమయ్యారు. 
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రత్యేకంగా రాష్టానికి రానున్నారు.


Related News