main

చలి వణికించినా.. ఎండలు మండినా.. జడివానలు జడిపించినా.. వజ్రసంకల్పంతో ముందడుగు వేస్తున్నారు వైఎస్ జగన్. ప్రతి గుండెలో తాను కొలువై ఉండాలని...
అత్యాచారాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చిక్కుల్లో పడ్డారు.
పంజాబ్‌లోని అమృత్‌సర్ శివారులో ఓ ప్రార్థనా మందిరంపై జరిగిన గ్రెనేడ్ దాడిలో ముగ్గురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు.
21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థను  పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీని.. నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దునుమాడారు. దళితులను కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా అవమానించారని విమర్శించారు.
దేశీయంగా తయారు చేసిన భారత తొలి ఇంజిన్ రహిత రైలు ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టం రూ. 14,716.2 కోట్లుగా నమోదైంది.
ప్రభుత్వ రంగ అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తన ఆన్‌లైన్ వినియోగ దారులకు హెచ్చరిక జారీ చేసింది.
ప్రఖ్యాత ప్రవేశ పరిక్ష అయిన ఐఐటీని పూర్తిగా డిజిటల్‌గా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో ఐఐటీ అభ్యర్థులకు ఉపయోగపడే మొబైల్ యాప్‌ను ఎక్స్‌ట్రామార్క్స్ సంస్థ ఆదివారం ఆవిష్కరించింది.


Related News