main

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ రెజ్లింగ్‌ తరహాలో ఓ స్కూల్‌​ క్లాస్‌ రూమ్‌లో జరిగిన ఫైటింగ్‌లో  విద్యార్థి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాయాలని చూస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆక్షేపించారు.
ప్రేమలో పడటం ఎంత సహజమో అందు లో విఫలం కావడం... అంటే బ్రేకప్ చెప్పేసుకోవడం కూడా అంతే సాధారణం. అయితే అలా గుండె పగిలినప్పుడు తిరిగి అతుక్కోడానికే చాలా సమయం పట్టేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడితో మరొక పరిశ్రమ రానున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కార్యక లాపాలు నిర్వహిస్తున్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ తన భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది.
హారితహారం గ్రీన్ ఛాలెంజ్‌లో ఒకరితరువాత ఒకరుగా పాల్గొంటూ దాన్నొక ఉద్యమంలా కొనసాగిస్తున్నారు.
రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమం పంద్రాగస్టు నుంచి ప్రారంభమవుతుంది.
హాస్యం అంటే హాయిగా నవ్వుకునేలా ఉండాలి. అలాంటి హాస్యం అన్నివిధాలా ఆరోగ్యకరం. తెలుగు వారు హాస్య ప్రియులు. హాస్యాన్ని ఆస్వాదించాలంటే తెలుగువారి తర్వాతే ఎవరైనా అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో జరిగిన మారథాన్ చ ర్చ సందర్భంగా ఒక్క విషయం అందరికీ బాగా అర్థమైంది. ఆ అంశం కవరేజి విషయంలో తెలుగు మీడియా ఎవరికి కావల్సినది వాళ్లు రాసుకున్నారు.


Related News