main

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వరల్డ్ చాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర అవార్డును ఈ నెల 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకోబోతున్నారు
ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కో ల్పోయి 255 పరుగులు చేసిం ది.
గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాటలో 29 మంది మృతిచెందిన దుర్ఘటనలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును..
తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
ఆయన పరమ పవిత్ర శైవ క్షేత్రంలో ఏఈవో. ప్రభుత్వం నెలనెలా వేలకు వేలు జీతం ఇస్తోంది. అయితే ఇది చాలదన్నట్టు స్వామి సేవ చేసుకునే ఓ పూజారి వద్ద కూడా కక్కుర్తి పడ్డారు.
పోలవరం ప్రాజెక్టు పనులలో అవినీతి జరిగిందనే కథనాలలో వాస్తవం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.
  • 2019 నాటికి పోలవరం పూర్తికాదు..

సుబోధానంద ఆశ్రమం వివాదంతో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • 23న బారాషాహిద్ దర్గా దర్శనం

  • 24 నుంచి పశ్చిమగోదావరిలో యాత్ర

ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజలతో మమేకమవుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న ప్రజా సంకల్పయాత్ర మరో మైలురాయిని దాటబోతోంది.


Related News