మనదేశానికి చెందిన ఎంటీ మరైన్ ఎక్స్‌ప్రెస్ అనే ట్యాంకరు నౌక ఆఫ్రికాలో గల్లంతైనట్టు అధికారులు గుర్తించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ ఎదురు దాడికి దిగారు.  అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ, న్యాయవ్యవస్థ రెండూ కుమ్మక్కై రాజకీయ దురుద్దేశాలతో ప్రవర్తిస్తున్నాయని హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కమిటీకి రిపబ్లికన్లు నివేదిక ఇచ్చారు
ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు సంబంధించి ప్రవేశపెట్టిన ఏకరీతి మూల్యాంకన విధానాన్ని సీబీఎస్‌ఈ బోర్డు ఉపసంహరించుకుంది.
మాజీ భార్య హత్యకేసులో భారత సంతతికి చెందిన ఓ భర్తకు లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మాజీ భార్యను హత్య చేయడంతో పాటు తను కనిపించడంలేదంటూ పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
మెదడులో ఆందోళనకు కారణమయ్యే కణాలను గుర్తించినట్లు కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో  ఆందోళన సహా పలు మానసిక వ్యాధుల నియంత్రణ, చికిత్సకు కొత్త మార్గం ఏర్పడిందని వివరించారు.
ఇటు చైనాకు, అటు రష్యాకు అమెరికా వార్నింగ్‌లు ఇచ్చింది.
భారత్, పాకిస్థాన్ దేశాలలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలపై ఐక్యరాజ్య సమితి విచారం వ్యక్తం చేసింది. ఇటీవలి కాలంలో బాలికలపై జరిగిన అఘాయి త్యాలు దారుణమని సమితి అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

మా వ్యూహం అమలులో గొప్ప పాత్ర: అమెరికా

‘హిజాబ్(బురఖా) తప్పనిసరి’ నిబంధనకు వ్యతిరేఖంగా హిజాబ్ ధరించకుండా బహిరంగంగా నిరసన తెలియుజేసిన 29 మంది మహిళలను టెహరన్ పోలీసులు అరెస్టు చేశారు.
అమెరికాలోని లాస్‌ఏంజిలిస్‌లో గల ఓ పాఠశాలలో కాల్పుల కలకలం రేగింది.


Related News