అమెరికా, కెనడా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దీని పరిణామాలు ఎలా ఉండనున్నాయోనని అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది
కొన్నినెలలుగా ఓ 30ఏళ్ల మహిళ ఉన్నట్టుండి భారీగా బరువు పెరిగిపోయింది. ఆమె పొట్ట కూడా పుచ్చకాయంతా పరిమాణంలో ఉబ్బిపోతూ వచ్చింది.
ప్రకృతి ఆరాధకుల స్వర్గధామంగా పేరొందిన పారిస్‌లో ఈ ఆదివారం(జూలై 1) మరో కొత్త పండుగకు ముస్తాబవుతోంది.
చైనాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళ్తున్న ప్యాసింజర్ కోచ్‌ను ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది.
అమెరికాలోని ఓ పత్రిక కార్యాలయంలో ఓ దుండుగుడ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు పత్రికా సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.
రెండేళ్ల బాలుడు చిట్టిపొట్టి పాదలతో ఎలా చిందేస్తున్నాడో చూడండి.. వందలాది మంది మధ్య సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తున్న వారితో కలిసి నేనేం తక్కువ కాదూ..
2019 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి స్విస్ బ్యాంకులో దాచిన బ్లాక్‌మనీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని భారత్‌కు రప్పిస్తామని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ స్పష్టం చేశారు.
పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థలు జమ్ము- కశ్మీర్‌లో చేస్తోన్న దాడుల్లో చిన్నారులను ఉపయోగించుకుంటున్నాయి.
అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు చావుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని ‘గ్రే లిస్టు’లో చేరుస్తున్నట్లు అంతర్జాతీయ ఆర్థిక వాచ్‌డాగ్ ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) ప్రకటించింది.
ప్రజాక్షేత్రంలో ఉనికి కోల్పోయిన కొన్ని పార్టీలు ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి.. అశాంతి సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


Related News