సుదూర తీరంలోని పాలపుంతల సమూహాన్ని ఇస్రో కృత్రిమ ఉపగ్రహం ఆస్ట్రోశాట్ గుర్తించింది. భూమికి దాదాపు 80 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఈ గ్యాలక్సీ క్లస్టర్‌ను తన కెమెరాలో బంధించింది.
మెరికా సంయుక్త రాష్ట్రాలలో కొంతకాలంపాటు ఉద్యోగం చేయడానికి అనుమతిచ్చే వీసా హెచ్-1బీ.. గతంలో ఎలా ఉన్నా, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీసాల జారీ నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే.
వేలకోట్ల రూపాయిల కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  మలేషియా మాజీ ప్రధానమంత్రి నజీబ్ రజాక్‌ ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్లు ఆయిల్ ఉత్పత్తిని పెంచాలన్న అమెరికా ఒత్తిడికి సౌదీ అరేబియా తలొగ్గింది.
హెచ్-1బీ వీసాల జారీని కఠినతరంగా మార్చడం వల్ల అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఢిల్లీలో ఒకే కుటుంబంలోని పదకొండు మంది అనుమానాస్పదంగా మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
అఫ్గానిస్థాన్‌లోని జలాలాబాద్‌లో సిక్కులే లక్ష్యంగా ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ జలాలాబాద్‌లో పర్యటించిన అనంతరం ఈ పేలుడు చోటుచేసుకుంది.
2018 జనవరిలో సూపర్ బ్లూ బ్లడ్‌మూన్ వంటి ఎన్నో అద్భుతమైన ఖగోళ వింతలను చూశాం. మరోసారి జూలై నెలలో కూడా అంతరిక్షంలో ఓ అద్భుతం జరుగనుంది.
ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది...


Related News