అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌ళ్లీ కాల్పులు మోత క‌ల‌క‌లం రేపింది. ఆన్‌లైన్ ఫుట్‌బాల్ వీడియో గేమ్ పోటీలలో పాల్గొన్న‌వారిపై ఇద్ద‌రు దుండ‌గులు  విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ఫ్రాన్స్‌తో అనుమానాస్పద ఒప్పందం జరిగిందంటూ కథనాన్ని ప్రచురించిన కాంగ్రెస్ అనుబంధ పత్రిక ‘నేషనల్ హెరాల్డ్’పై అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ రూ. 5వేల కోట్ల పరువునష్టం దావా దాఖలు చేసింది.
చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ స్టార్ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 19 మంది సజీవదహనమయ్యారు.
ప్రభుత్వ నిధుల విచక్షణపూర్వక వినియోగంపై పాకిస్థాన్ కొత్త ప్రభుత్వం నిషేధం విధించింది. ఫస్ట్ క్లాస్ విమానాల్లో  ప్రయాణాలపై కూడా నిషేధాన్ని విధించింది.
  • లండన్ కోర్టు ఎదుట సీబీఐ వీడియో

vijay-mallya

  • మీ వలస విధానాలు మాకు చేటు

  • అమెరికా పోటీతత్వానికి హానికరం

అంతర్జాతీయ సదస్సు వేదికగా బీజేపీ ప్రభుత్వంపైనా, ప్రధాని నరేంద్రమోదీపైనా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు.
పెరు-బ్రెజిల్ సరిహద్దుల్లో శుక్రవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది.
వరదలతో అల్లాడిన కేరళకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీ సాయాన్ని ప్రకటించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
పాకిస్థాన్ అధ్యక్ష ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీలైన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నిర్ణయించాయి.


Related News