హెచ్-1బి వీసాలు ఉన్నవారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేసుకోడానికి వీలుగా ఇచ్చే హెచ్-4 వీసాలను రద్దు చేయాలన్న ట్రంప్ సర్కారు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా కాంగ్రెస్‌లో ఇద్దరు ప్రతినిధులు బిల్లు ప్రవేశపెట్టారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఐక్యతా భారత్’ విగ్రహానికి సంబంధించి అరుదైన దృశ్యాన్ని ఓ అమెరికన్ కంపెనీ అంతరిక్షం నుంచి ఫొటో తీసింది.
బ్రిటన్‌ను బ్రెగ్జిట్ భూతం వెంటాడుతోంది. బ్రిటన్ ప్రధాని థెరెసా మే తన సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుండడంతో రాజకీయ సంక్షో భం తలెత్తింది. బ్రెగ్జిట్‌పై మే ప్రణాళికను వ్యతిరేకిస్తూ ...
నిన్న మొన్నటి వరకు కాస్త మెత్తబడినట్లు కనిపించిన ఉత్తర కొరియా మరోసారి రెచ్చిపోయింది.
వరుసగా రెండవ రోజు శ్రీలంక పార్లమెంట్‌లో రసాభాస కొనసాగింది. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది.
జింబాబ్వేలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికుల బస్సులో గ్యాస్ ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో దాదాపు 42 మంది దుర్మరణం పాలయ్యారు.
దక్షిణ కొరియా ఒక్కసారిగా మూగబోయింది. గురువారం అక్కడ కీలకమైన జాతీయ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష జరిగింది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు.
బ్రెగ్జిట్ విషయంలో నెలకొన్న వివాదంలో బ్రిటన్ ప్రధాని థెరిస్సా మేకు ఎదురుదెబ్బ తగిలింది. యురోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి  సంబంధించిన ముసాయిదా ఒప్పందాన్ని నిరసిస్తూ నలుగురు మంత్రులు తన పదవులకు రాజీనామా చేశారు.
తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న శ్రీలంక పార్లమెంట్‌లో ఇరుపక్షాల ఎంపీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.


Related News