లాక్‌డౌన్‌ సమయాన్ని మహేష్‌బాబు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

జంటనగరాల్లో 254 మొబైల్ రైతుబజార్లు, 504 ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ

ప్రతిరోజు పండగ  సక్సెస్ తరువాత మారుతీ చేయబోయే ప్రాజెక్ట్ ఇంతవరకు తెలియరాలేదు. అయితే ప్రతిరోజు పండగ నిర్మాతలతోనే మారుతీ తదుపరి చిత్రం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.

చిరు, కొరటాల కాంబినేషన్ లో రాంచరణ్ నిర్మాతగా, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య.

మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకన వారి సంఖ్య 8,00,000 దాట‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు 37,878 మంది చనిపోయారు. అగ్ర‌దేశ‌మైన‌ అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,64,610 మందికి వైరస్ సోకింది. 

క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని రాకాలుగా చ‌ర్య‌లు తీసుకుంటున్నా, క‌రోనా పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

సాధారణంగా మనం వాడే  సిస్టం లో సాఫ్ట్ వేర్ కి వైరస్ ఉందని తెలిస్తే, దానికి యాంటీ వైరస్ వేసుకుంటాం. లేదా ఆ సాఫ్ట్ వేర్  ని మార్చుకుని, కొత్త దాన్ని ఇన్ స్టాల్  చేసుకుంటాం.

సాహసమే తన ఊపిరిగా ఒకేమూసగా ఉన్న సినిమాలో కొత్త పంథాని ప్రవేశపెట్టి డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరున్న ఘట్టమనేని కృష్ణ గారి సినీ ప్రయాణం నేటితో 55 వసంతాలు పూర్తి చేసుకుంది.

మర్కజ్ వ్యవహారంతో కరోనా తంటా మళ్ళీ మొదటికొచ్చింది.