కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు ఊగిసలాట ధోరణిలో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ‌ భారీ లాభాలతో ప్రారంభ‌మ‌య్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు, దేశీయ  ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడనుందన్న అంచనాల మధ్య కీలక సూచీలు రెండూ జోరుగా కొనసాగుతున్నాయి.

జులై 1 నుంచి పాఠ‌శాల‌లు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ప్రముఖ టెక్ దిగ్గజం విప్రోకు కొత్త సీఈవోగా థియర్రీ డెలాపోర్ట్‌ నియమితులయ్యాయారు. థియర్రీ క్యాప్‌జెమినీలో చీఫ్‌ ఆపరేషనల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.

దేశీయ మార్కెట్ల రెండు రోజుల వరుస లాభాలకు ఇవాళ‌ ఆరంభ ట్రేడింగ్‌లో అడ్డుకట్టపడింది. అంతర్జాతీయ ప్రతికూల పవనాల నేపథ్యంలో నేడు సూచీలు నేల చూపులు చూస్తున్నాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

పలు చిత్రాలు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. నవదీప్ నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ రన్ ఆహా ప్లాట్‌ఫాంలో మే 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అంతర్జాతీయ పరిస్థితులతో దేశీయంగా అమాంతం పెరిగిన బంగారం ధర.. కొత్త రికార్డులు సృష్టించేవైపు కదిలింది.. ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ తగ్గుముఖం పట్టింది.. వరుసగా మూడో రోజు కూడా పసిడి ధర తగ్గింది.

టిక్‌టాక్ చిన్న వీడియో-షేరింగ్ అప్లికేషన్. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఖ్యాతిని, అపఖ్యాతిని కూడా పొందింది. భారతదేశంలో టిక్ టాక్ ఇప్పుడు ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది.