Team India

హైదరాబాద్‌లో తొలి వన్డే

ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఈ నెలలో భారత్ పర్యటనకు రానుందని బీసీసీఐ తెలిపింది. ఈ పర్యటనలో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు రెండు టీ20లు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడతాయి.
Tags

టీమిండియా ఆటగాళ్లకు భారీ నజరానా

ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ ఒక్కొక్కరికి ...

బాహుబలి

ఇది అధికారిక ప్రకటన. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలిచి రికార్డు సృష్టించింది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
Tags

చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన

ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచి, ఆసీస్ సొంతగడ్డపై భారత్ తొలిసారి ద్వైపాక్షిక ..

టీమిండియా అద్భుతం

ఆస్ట్రేలియాలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న టీమిండియాను మాజీ క్రికెటర్లు దిలీప్ వెంగ్‌సర్కార్, ప్రవీణ్ ఆమ్రే ప్రశంసించారు. చరిత్ర సృష్టించబోతున్న కోహ్లీసేనను అభినందించారు.
Tags

సిరీస్ మనదే!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. దీంతో 300 పరుగులకే ఆసీస్ ఆలౌట్ అయింది. 236/6 ఓవర్ నైట్ స్కోరుతో ఆస్ట్రేలియా నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, వర్షం కారణంగా మ్యాచ్ మూడు గంటల ఆలస్యంగా మొదలైంది.
Tags

హనుమ విహారి ఔట్ వివాదం

మెల్‌బోర్న్‌లో మూడో టెస్టులో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత బ్యాట్స్‌మన్ హనుమ విహారీ చివరి, నాల్గో టెస్టులోనూ మిడిలార్డర్ స్థానంలో బరిలోకి దిగేందుకు ఇష్టపడ్డాడు.

శతక్కొట్టిన పుజారా..

స్ట్రేలియాతో జరుగుతున్న చివరి, నాల్గో టెస్టు మ్యాచ్‌లో చతేశ్వర్‌ పుజారా శతక్కొట్టాడు. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ రికార్డు సృష్టించాడు. గురువారం ఇక్కడ జరుగుతున్న ...

154 పరుగులు వెనకబడ్డ భారత్

పెర్త్: ఆసీస్-భారత్ మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 154 పరుగులు వెనుకంజలో ఉంది. శనివారం ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ముగిసేసరికి కోహ్లీ 82, రహానె 51 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక 172 పరుగులు చేసిన భారత్... ఇంకా 154 చేయాల్సి ఉంది.

సంబంధిత వార్తలు