Danakisor

2019-20కు బడ్జెట్ రూ.6150కోట్లకు స్టాండింగ్ కమిటీ అమోదం

జీహెచ్‌ఎంసీ 2019- 20 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ముసాయిదాను గురువారం జరి గిన స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ స్టాంగింగ్ కమిటి సమావే శానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ హాజరయ్యారు.
Tags

సంబంధిత వార్తలు