pandya

2 వన్డేల నిషేధం

ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లపై రెండు వన్డేల నిషేధం విధించాలని గురువారం కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ సిఫారసు చేశారు.
Tags

సంబంధిత వార్తలు