Indusind Bank

ఇండస్‌ఇండ్‌కు భారీ లాభాలు

ఇండస్‌ఇండ్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.2,287 కోట్లుగా నమోదయ్యింది. అయితే ఈ ఆదాయం మాత్రం మార్కెట్ అంచనాలకు దిగువునే ఉంది. మార్కెట్ వర్గాలు రూ.2,330 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశాయి.

సంబంధిత వార్తలు