Assembly Protem Speaker

భయపెడ్తున్న స్పీకర్ పదవి!

ఉమ్మడి రాష్ట్రం నుంచి దశాబ్దాలుగా కొనసాగుతున్న అసెంబ్లీ స్పీకర్ పదవి సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ చర్చ కు దారితీస్తోంది.

18న మంత్రివర్గ విస్తరణ

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్  ఎన్నిక, కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, గవర్నర్ ప్రసంగంపై ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సీఎం కేసీఆర్ మంత్రివర్గం కూర్పుపై దృష్టి కేంద్రీకరించారు.

సంబంధిత వార్తలు