bse

వారంతంలో నష్టాలు

దేశీ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు నష్టాల్లోనే ముగిసింది. లాభాల్లో ప్రారంభమైన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు తర్వాత ఆ లాభాలను నిలుపుకోలేకపోయాయి.

లాభాల ట్రెండ్‌కు ముగింపు

దేశీ స్టాక్ మార్కెట్ నాలుగు రోజుల లాభాలకు గురువారం బ్రేకులు పడ్డాయి. లాభాల్లో ప్రారంభమైన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు తర్వాత ఆ లాభాలను నిలుపుకోలేకపోయాయి. చివరకు సెన్సెక్స్ 106 పాయింట్ల నష్టంతో36,106 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 10,821 వద్ద క్లోజయ్యాయి.

కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో మార్కెట్లు

వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది.

కొనసాగిన బుల్ రన్

ఇండియన్ స్టాక్ మార్కెట్ మంగళవారం కూడా లాభాల్లోనే ముగిసింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లైన సెన్సెక్స్ 131 పాయింట్ల లాభంతో 35,980 వద్ద ముగిసింది.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించినప్పటికి సెషన్ ముగిసే సమయానికి లాభాలతో ముగిసింది. ఒకానొక సమయంలో 350 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ చివరకు 155 పాయింట్ల లాభంతో 35,850 వద్ద ముగిసింది.

వారాంతంలో లాభాలు

వరుసగా రెండు రోజుల నష్టాలతో కుదేలైన స్టాక్ మార్కెట్లు శుక్రవారం కాస్త తేరుకున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ అండతో నిఫ్టీ తిరిగి 10,700 స్థాయిని అందుకోగా, సెన్సెక్స్ 181 పాయింట్ల లాభాల్ని కూడగట్టుకుంది.

మార్కెట్లు శుభారంభం

స్టాక్ మార్కెట్లలో కొత్త సంవత్సరం జోరు కనిపించింది. 2019లోకి అడుగు పెడుతూనే దేశీయ సూచీలు సెనెక్స్, నిఫ్టీ లాభాలను నమోదు చేశాయి.

ఏడాది చివరి ట్రేడింగ్‌లో ఫ్లాట్‌గా మార్కెట్లు

మార్కెట్ 2018 సంవత్సరానికి ఫ్లాట్ ముగింపుతో వీడ్కోలు పలికింది. ఈ ఏడాదిలో మార్కెట్లకు చివరిరోజైన నేటి ట్రేడింగ్ సెషన్‌లో సూచీలు ఆద్యంతం ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను సాగించిన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి.

కొనసాగిన రిలీఫ్ ర్యాలీ

దేశీయ స్టాక్ మార్కెట్‌లలో శుక్రవారం రిలీఫ్ ర్యాలీ కొనసాగింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజి  చూచీ సెనెక్‌స 269 పాయింట్లు (0.76శాతం) లాభాలను నమోదు చేసీ 36 వే ఎగువగ ట్రేడింగ్ ముగించింది.

ఎట్టకేలకు లాభాలు

ఎట్టకేలకు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభల్లో ముగిశాయి. గత ట్రేడింగ్‌ను నష్టాలతో ముగించిన మార్కెట్లు క్రిస్మస్ (డిసెంబరు 25) సెలవు అనంతర ట్రేడింగ్‌ను కూడా నష్టాలతోనే ప్రారంభించాయి.

సంబంధిత వార్తలు