Mary Kom

మేరీకోమ్‌కు నంబర్ వన్ ర్యాంక్

ఆరుసార్లు వరల్డ్ టైటిళ్లు గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ప్రపంచ నంబర్ వన్ బాక్సర్‌గా నిలిచింది. గురువారం విడుదలైన ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) తాజా ర్యాంకింగ్స్‌లో ఆమెకు అగ్రస్థానం లభించింది.
Tags

ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే నా లక్ష్యం

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో ఆరో స్వర్ణం సాధించి భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
Tags

సంబంధిత వార్తలు