Imran Khan

టీమిండియాకు పాక్ దిగ్గజాల ప్రశంసలు

లెజెండర్ బౌలర్ వసీం అక్రమ్‌తో పాటు పాకిస్థాన్ క్రికెట్ వర్గం టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా ఘనత సాధించిన విషయం విదితమే.
Tags

ఇమ్రాన్‌ఖాన్ అడుక్కుంటున్నారు!

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు నిధుల కోసం ప్రపంచమంతా బొచ్చె పట్టుకుని అడుక్కోడానికి వెళ్తున్నారని సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీషా విమర్శించారు.

ఇమ్రాన్ సర్ మమ్మల్ని చూసి నేర్చుకోండి: అసద్

మైనార్టీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపిస్తామంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు

మోదీ సర్కారుకు నేర్పిస్తా

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి తన నోటి దురు ప్రదర్శించారు. మైనారిటీలను ఎలా చూడాలో భారత ప్రధాని నరేంద్రమోదీకి తాను చూపిస్తానని ఆయన అన్నారు.
Tags

ఐరాస చీఫ్‌కు ఇమ్రాన్ ఫోన్!

  • కశ్మీర్ అంశంపై చర్చ?

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్‌తో కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ఈ విషయాన్ని ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. అయితే కశ్మీర్ అంశంపై ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కశ్మీర్ సమస్యపై తాము ఎటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చే అవకాశం లేదని, ఆ అంశాన్ని అబ్జర్వర్లు చూసుకుంటారని డుజారిక్ అన్నారు. కశ్మీర్ వివాదంపై ఐక్యరాజ్యసమితికి చెందిన మిలిటరీ అబ్జర్వర్ గ్రూపు పరిశీలిన చేస్తున్నది.

Tags

అమెరికాకు తీవ్రస్థాయిలో హెచ్చరిక

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో అధికార బీజేపీ ముస్లింల వ్యతిరేకి అని, పాకిస్థాన్ వ్యతిరేకి అని పేర్కొన్నారు.

మోదీతో చర్చలకు సిద్ధం

భారత ప్రధా ని నరేంద్రమోదీతో చర్చలకు తాను సంసిద్ధంగా ఉన్నానని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించా రు. తమ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించడం తమ దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూర దని స్పష్టం చేశారు.

సిద్ధూ పాక్‌లో పోటీ చేసినా గెలుస్తాడు..

  • గతాన్ని మరచిపోదాం: ఇమ్రాన్

  • కలసి ముందుకు సాగుదాం

  • శాంతికి అత్యంత ప్రాధాన్యం

  • భారత్‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్ పిలుపు

  • కర్తార్‌పూర్ కారిడార్‌కు శంకుస్థాపన

  • హాజరైన కేంద్ర మంత్రులు, సిద్దూ

  • ఉద్వేగపూరితంగా ఇమ్రాన్ ప్రసంగం

  • నవ్‌జ్యోత్‌ పాక్ లో పోటీ చేసినా గెలుస్తారు

  • సిద్ధూకు ఇక్కడ అభిమానులు ఎక్కువే: ఇమ్రాన్

కర్తార్‌పూర్ : గతాన్ని మరిచిపోయి భారత్, పాకిస్థాన్‌లు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని

సంబంధిత వార్తలు