అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ)  ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరగాల్సిన ఒలంపిక్స్ ను, కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదని భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అభిప్రాయపడ్డారు. ఇటీవల బర్మింగ్‌హామ్‌లో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ 2020లో పాల్గొన్న ఆమె ప్రస్తుతం తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

కరోనా వైర‌స్ మ‌హమ్మారిని అరికట్టేందుకు కేంద్రం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌ను చాలా మంది ఉల్లంఘిస్తున్నారు. వీరిపట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనాన్ని వ్యక్తం చేశాడు.

జపాన్‌ వేదికగా అతి పెద్ద క్రీడల మహాసంగ్రామం జులై 24 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.

అదేంటో గాని, క్రీడాకారులు, సినీ కళాకారులు వృత్తి పరంగా భిన్న ధ్రువాలు. కానీ వ్యక్తిగతంగా ఎఫైర్లు, పెళ్లిళ్లు, గాసిప్పులు అన్ని వీళ్ళ మధ్యనే ఎక్కువగా ఉంటాయి.

మన పెద్దలు పదే పదే ఒక మాట చెప్తుంటారు. పని చెయ్యనోడే పనికి మాలిన మాటలు మాట్లాడతాడు అని, దీనికి పెద్ద ఉదాహరణ వర్మ.