లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో ధర్నా చేయడానికి అసలు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని మంత్రుల బృందానికి అనుమతి ఎవరిచ్చారని ఢిల్లీ హైకోర్టు మం డిపడింది.
ఐఏఎస్‌ల సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ జనరల్ కార్యాలయంలో ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోగ్యం విషమించింది.
ఈ ఏడాది చివరినాటికి జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జావడేక్ ప్రకటించారు.
మాజీ క్రికెటర్, పాకిస్థాన్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ తేనెతుట్టెను కదిలించారు.  దీంతో ఇమ్రాన్‌పై ఒకటే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ హత్యపై శ్రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముథాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రజలంతా నిజాయితీ గా పన్నులు కడితే ఆయిల్‌ను ఓ ఆదాయ వనరుగా చూసే పరిస్థితి ప్రభుత్వానికి తప్పుతుం దని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.
ఓ మహిళపై తనతో పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె నాలుగేళ్ల కొడుకొని కిడ్నాప్ చేసి కటకటాలపాలయ్యాడో వ్యక్తి.
కొండచిలువతో ఫొటోలకు ఫోజిస్తూ రేంజర్ కేకలు వేయడంతో చుట్టూ ఉన్న వారు బలవంతంగా కొండచిలువను వేరుచేసి రేంజర్‌ను రక్షించారు.
ఏడాదిన్నర బాలుడిని వీధికుక్కలు చుట్టుముట్టి దాడి చేసి చంపిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
డబుల్ ఎంఏ.. భూగోళశాస్త్రం, ఇంగ్లిష్‌లలో రెండు పీజీలు. బీఈడీ డిగ్రీలు. బోధనలో పదేళ్ల అనుభవం.. ఉద్యోగం రావడానికి అంతకన్నా అర్హతలు ఇంకేం కావాలి. కానీ, ఆమె ఎక్కడికెళ్లినా ఎదురైన ప్రశ్నలు వేరే.


Related News