లాక్‌డౌన్‌ సమయాన్ని మహేష్‌బాబు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

ప్రతిరోజు పండగ  సక్సెస్ తరువాత మారుతీ చేయబోయే ప్రాజెక్ట్ ఇంతవరకు తెలియరాలేదు. అయితే ప్రతిరోజు పండగ నిర్మాతలతోనే మారుతీ తదుపరి చిత్రం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.

చిరు, కొరటాల కాంబినేషన్ లో రాంచరణ్ నిర్మాతగా, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య.

మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు.

సాధారణంగా మనం వాడే  సిస్టం లో సాఫ్ట్ వేర్ కి వైరస్ ఉందని తెలిస్తే, దానికి యాంటీ వైరస్ వేసుకుంటాం. లేదా ఆ సాఫ్ట్ వేర్  ని మార్చుకుని, కొత్త దాన్ని ఇన్ స్టాల్  చేసుకుంటాం.

సాహసమే తన ఊపిరిగా ఒకేమూసగా ఉన్న సినిమాలో కొత్త పంథాని ప్రవేశపెట్టి డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరున్న ఘట్టమనేని కృష్ణ గారి సినీ ప్రయాణం నేటితో 55 వసంతాలు పూర్తి చేసుకుంది.

మర్కజ్ వ్యవహారంతో కరోనా తంటా మళ్ళీ మొదటికొచ్చింది.

మలయాళంలో సంచలన విజయం సాధించిన "అయ్యప్పానుమ్ కోషియుమ్" చిత్రం యొక్క తెలుగు హక్కులు సితార ఎంటర్ టైన్మెంట్స్  సంస్థ సొంతం చేసుకుంది.

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు బ్ర‌హ్మాజీ  తాజాగా హీరోయిన్ల పై చేసిన వ్యాఖ్య‌లు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌ (38) సోమ‌వారం రాత్రి  మృతి చెందారు.