NEWS FROM MANANAM

నాటో శిఖరాగ్ర సమావేశం, యూకే పర్యటన, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో చర్చలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రాండ్ దౌత్యానికి నిదర్శనలుగా నిలుస్తాయి.
పాఠశాల విద్యా స్థాయిలో 5, 8 తరగతులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని, దీనిని అమలు చేసే అధికా రం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆధ్యాత్మిక, తాత్త్విక, ధార్మిక, సాహిత్య, సం గీత కళారంగాలలో మ నం ప్రపంచానికి వెలు గు చూపామని వెన్ను చరుచుకుంటూ ఉం టాం. కావచ్చు...
విశ్వాస బలపరీక్షకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వానికి వ్యతి రేకంగా బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆమోదించడం 15 ఏళ్ళలో ఇదే ప్రథమం. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, శరద్ పవర్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి.
దేశంలో విద్వేషకాండపై, మూకస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ ఇలాంటి వాటిని నిరోధించేందుకు నూతన చట్టాన్ని చేయాలంటూ పార్లమెంట్‌కు సుప్రీంకోర్టు సూచించినప్పటికీ ప్రజాస్వామ్యవాదులను విస్మయపరుస్తూ ...
సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) అనేది కంప్యూటర్ మధ్యవర్తిత్వంతో కూడిన టెక్నాలజీ. వర్తమాన కమ్యూనిటీలు, నెట్వర్క్ ద్వారా సమాచారాన్ని, ఆలోచనలు, వ్యక్తీకరణ రూపాలను సృష్టించడం, పంచుకోవడం సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతుంది.
ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల విధానంపై బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కల్పనను సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్న వైఖరి స్పష్టం గా వెల్లడవుతోంది.
దేశంలో గో రక్షక బృందాల ముసుగులో దళితులు, వైునారిటీలపై జరుగుతున్న దాడులు హత్యలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది.
సొమ్మొకరిది... సోకొకరిది అన్నట్టుగా తయాైరెంది వ్యవసాయ రంగం. అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వానికి రైతులంటే అలుసే. ఎన్నికల సమయంలో రైతులకు చేసిన వాగ్దానాలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చేందుకు ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టదు.
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు జమిలి ఎన్నికల చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేప థ్యంలో ఎన్డీయేలో లుకలుకలు బయటపడు తున్నాయి.


Related News