తిరుమల ఘాట్‌ రోడ్డులో నిన్న అరుదైన రెండు పిల్లులు తార‌స‌ప‌డ్డాయి. అదేంటీ రెండు పిల్లి పిల్లల గురించి ఇంత గొప్పగా చెప్పాలంటే.. అవి సామాన్యమైనవి కావు.. ఎంతో అరుదుగా కనిపించేవి.

అంతర్జాతీయ పరిస్థితులతో దేశీయంగా అమాంతం పెరిగిన బంగారం ధర.. కొత్త రికార్డులు సృష్టించేవైపు కదిలింది.. ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ తగ్గుముఖం పట్టింది.. వరుసగా మూడో రోజు కూడా పసిడి ధర తగ్గింది.

ఇటీవల లాక్‌డౌన్‌-4లో కొన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి చేరుతున్నారు.

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. మూడురోజుల వరుస లాభాల ప్రారంభానికి శుక్రవారం బ్రేక్‌ పడింది.

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభ‌మ‌య్యాయి. సెన్సెక్స్‌ 66 పాయింట్లు పెరిగి 30262 వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు లాభంతో 8887 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల బాట ప‌ట్టాయి. భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్జీసీ షేర్ల దన్నుతో ఇవాళ సెన్సెక్స్ మళ్లీ లాభాల బాట పట్టింది.

ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీకి ఈ ఏడాది కష్టకాలన్ని తెచ్చిపెట్టింది. చివరి త్రైమాసికంలో భారీగా నష్టాలను మూటగట్టుకుంది. మార్చితో ముగిసిన క్వార్టర్‌కు రూ.

బంగారం ధ‌ర రోజురోజుకు పరుగులు పెడుతోంది. సామాన్యుడికి అందనంత దూరంలో.. బంగారం ధరలు కొండెక్కాయి. పసిడి ధరలు ఏడాదిలో దాదాపు 50 శాతం పెరిగాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొన‌సాగుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 700 పాయింట్లకు పైగా పడిపోవడంతో కీలకమైన భారతీయ ఈక్విటీ సూచీలు సోమవారం పడిపోయాయి.

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారితో దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న‌ లాక్‌డౌన్‌ కారణంగా అన్ని కార్య‌క్రమాలు నిలిచిపోయిన విష‌యం విదిత‌మే.