main

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.
తన దాకా వస్తే గానీ అర్థంకాదంటారు. కానీ తన విషయంలోనైనా, ఎదుటి వ్యక్తిలోనైనా అంశాన్ని బట్టి నిర్ణయం తీసుకుని, అవకాశాలను ఉపయోగించుకునే సరళి దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి లేదు.
రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టులు చాలా అవరోధంగా ఉన్నారు.
ఎన్నో పద్ధతులను సంప్రదాయ శాస్త్రంలో భాగంగా మన పూర్వికులు చేర్చడం జరిగింది. అయితే అది సంప్రదాయంగా మాత్రమే పూర్వికులు చెప్పడంలో అనేక కారణాలు ఇమిడి ఉన్నాయి.
భారత్ నుంచి ప్రపంచ దేశాలకు బాటలు వేసిన మహానుభావుడు ఆయన, తన ప్రాణం కన్నా దేశాన్నే ఎక్కువగా ప్రేమించిన త్యాగశీలి ఆయనే భారతమాత పుత్రుడు, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి.
కాంగ్రెస్ పైనా, రాహుల్ గాంధీ పైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హన్మంతరావు హెచ్చరించారు.
నకిలీ భూమి పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణం పేరిట కోట్ల రూపాయాలను కాజేసిన కేటుగానితో పాటు అతనికి సహకరించిన మరో పదిమంది నిందితులను శనివారం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణలోనూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి చెరువుల్లో వందశాతం రాయితీతో చేపపిల్లలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎడతెరిపి లేని వానలతో తెలంగాణ అతలాకుతలమవుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వానలకు చెరువులు, కుంటలు, జలాశయాలు నిండి కళకళలాడుతున్నాయి.


Related News