అవెురికాలో అతివేగంగా విస్తరిస్తున్న భాష ఏదో తెలుసా.. తెలుగు! 2010 సంవత్సరంతో పోలిస్తే 2017 నాటికి తెలుగు మాట్లాడే అవెురికన్ల సంఖ్య 86 శాతం పెరిగిందని సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఊట్టిపడేలా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ప్రవాస భారతీయులు పెద్ద బతుకమ్మకు బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చారు.
తైవాన్‌లో ఘోర రైలుప్రమాదం జరిగింది. తైవాన్ ఈశాన్య ప్రాంతంలోని ఇలాన్ కౌంటీలో ప్యూమా ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది.
విదేశాలకు వెళ్లినా కొంతమంది తమ ఆహారపు అలవాట్లను వదులుకోరు. ఇక తమకు నచ్చిన ఫుడ్ అందుబాటులో ఉంటే ఇంక చెప్పేదేముంది. సింపుల్‌గా లాగించేస్తారు.
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘెతో ప్రధాని నరేంద్రమోదీ పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్ సాయంతో శ్రీలంకలో నిర్మిస్తున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులైపె కూడా వీరి చర్చలు సాగాయి.
బీజేపీ సీనియర్ నేత, బెగుసరయ్ ఎంపీ బోలా సింగ్‌ (80)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌ పదవికి గండం వచ్చి పడింది. ఆ సోషల్ మీడియా దిగ్గజ చైర్మన్‌గా మార్క్ జుకర్‌బర్గ్‌ను
ఆంగ్ల సాహిత్యరంగంలో ప్రఖ్యాతిగాంచిన ఈ ఏడాది బుకర్ ప్రైజ్ ఐర్లాండ్‌కు చెందిన అన్నా బర్న్స్‌ను వరించింది.
 శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు భారత్‌కు చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్‌లో ఆకస్మత్తుగా ఆగిపోయింది. సాంకేతిక కారణాలతో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ పనిచేయలేదు.


Related News