ఆంధ్రప్రదేశ్ పరి పాలనా వ్యవస్థలో స మూల మార్పులు తీసుకువస్తున్నారు. జ వాబుదారీ తనంతో పాటు ఎక్కడైనా త ప్పు జరిగితే వెంటనే సరిదిద్దే వ్యవస్థను రూపొందించారు.
భారతదేశం ప్రపం చంలోనే అతిపెద్ద ప్ర జాస్వామ్య వ్యవస్థ. మన రాజ్యాంగం ప్ర పంచానికే తలమాని కం. 71 ఏళ్ల భారత ప్రజాస్వామ్య వ్యవ స్థలో ఇక్కడి రాజకీ య పార్టీల విధానా లు, 125 కోట్ల ప్రజ ల మనోభావాలు కీలకం.
స్వరాష్ట్రంలో ప్రజాప్రతినిధులు హీనమైన మాటలతో దివ్యాం గుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ వారి జీవితాలను హేళన చేస్తున్నారు.
ఏ కేసులోనైనా బాధితులు కోర్టు తలుపు తట్టినపుడు ఆ కేసు పరిష్కారం సకాలంలో జరగకుంటే బాధితులు తీ వ్రంగా నష్టపోతారు. అందుకే ఆలస్యంగా జరిగే న్యాయం వ్యర్ధమే అంటారు న్యాయ నిపుణులు. ఈ నేపథ్యంలో ...
ప్రపంచంలోని అన్ని మతాలకు కొన్ని రకాలైన నియమాలు, కట్టుబాట్లు, ఉంటాయి. ఆస్తికత్వం,  నాస్తికత్వం పక్కనపెడితే చాలా నియమాలు, నిష్టలు  శాస్త్రీయబధ్ధంగా మనిషి ఆరోగ్యానికి, ఆనందానికి...
ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రణరం గాన్ని తలపించేలా రాజకీయం రాజుకొంటుంది.  జమిలి ఎన్నికలకు జై అన్న కేసీఆర్ ముందస్తే ముద్దు అని ఎందుకు అంటున్నారో ప్రతిపక్షాల కన్నా ముం దుగా ప్రజలకు సమాధానం చెప్పాలి.
పంజాబ్‌లోని అనేక కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చిన దసరా సంబురాలు ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడే సమయంలో రక్షణకు సంబంధించి అధికారిక ప్రొటోకాల్ (నిర్వహణ నియమాలు) పాటించవలసిన అవసరాన్ని నొక్కి చెబు తోంది.
తెలుగు సాహిత్యంలో కాలానుగుణంగా అనేక ప్రక్రియలు వచ్చాయి. అనేక ప్రయోగాలు జరిగాయి. వచన కవిత్వంలో ‘దీర్ఘకవిత’ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
సాహిత్యానికి విమర్శకుల సహకారం అవసరం లేదని, పాఠకుల ఆదరణే రచనలకు ప్రామాణికతను తెస్తాయనే వాదన ఉంది. విమర్శకులు సాహిత్యాభివృద్ధికి గుదిబండలనే అభిప్రాయం కూడా ఉంది.
‘ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలి స్తుంది. లక్షలాది మంది కదలిక సమాజాన్ని సమూలంగా మారుస్తుం’దని పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత మాజీ ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్ మాటలు నేడు అక్షర సత్యాలు దాల్చుతున్నాయి.


Related News