తిరుమల నిర్మానుష్యమై 10 రోజులు గడిచింది. ఎప్పుడెప్పుడు ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారా?

చైనాలో పుట్టిన క‌రోనా, ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రిస్తూ, మ‌ర‌ణ మృదంగాన్ని మోగిస్తోంది. ఈ క్ర‌మంలో క‌రోనాను అరిక‌ట్టేందుకు ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

కరోనా వైర‌స్ తీవ్ర‌త‌రం అవుతున్న నేప‌ధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది.

 కరోనా వైరస్ ప్ర‌మాదం ప్ర‌జ‌ల‌కే... దేవుళ్ల‌కూ త‌ప్ప‌డం లేదు. క‌రోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, పార్క్‌లు మూసివేస్తున్నారు.

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న‌ కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మ‌న దేశంలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.