శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డుప్ర‌మాదంలో ఆరుగురు కూలీలు మృతిచెందిన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా ప‌రిధిలో చోటుచేసుకుంది. ఔటర్ రింగురోడ్డుపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

దేశమంతా ఒకటై, ఒకే మాట మీద ఉండాలని ప్రముఖులు, నాయకులు, అధికారులు, వైద్యులు ఒకే గొంతు వినిపిస్తున్నారు. కానీ వీళ్ళకి ఇవేం పట్టట్లేదు. ప్రభుత్వం సరదాగా గడపమని సెలవులు ఇచ్చిందనుకుంటున్నారు.

కొంత మంది ఉన్నత విద్యను అభ్యసించించి, అత్యున్నత కొలువులు చేస్తున్నవారే లాక్ డౌన్ కు పూర్తిగా సహకరించకుండా, కరోనా వైరస్ పైన అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు.

ఛ‌త్త‌స్ గ‌ఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పిడియాలో విషాదం చోటుచేసుకుంది. ఏడుగురు ఆదివాసీలు అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయారు. ఏడుగురు ఆదివాసీలు అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందారు.

ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. ఇవాళ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైలులో దోషులైన అక్షయ్ ఠాకూర్, ముకేశ్ సింగ్, పవన్ గుప్త, వినయ్ కుమార్ లను ఉరి తీశారు.

నిర్భయ హత్యాచార ఘటనలో దోషులకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. మరికొన్నిగంటల్లో ఉరిశిక్ష ఎదుర్కోనున్న నలుగురు దోషుల్లో ముగ్గురు మరోసారి హైకోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే.

మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని నిర్భ‌య రేప్ కేసు నిందితుల్లో ఒక‌డైన‌ పవన్‌ గుప్తా వేసిన‌ క్యూరేటీవ్‌ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసు లో దోషులకు ఉరి నుంచి తప్పించుకునే మార్గాలు అన్నీ దాదాపుగా మూసుకుపోయాయి.