జాన్వీ డ్రస్ రేటు ఎంతో తెలుసా..?

Updated By ManamThu, 08/16/2018 - 14:28
Janhvi Kapoor
Janhvi Kapoor

శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మొదటి చిత్రంతో అందరినీ ఆకట్టుకుంది. త్వరలో కరణ్ జోహార్ నిర్మించనున్న భారీ బడ్జెట్ చిత్రం ‘తక్త్‌’లో నటించబోతున్న ఈ ముద్దుగుమ్మకు, మరిన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన పార్టీకి హాజరైన జాన్వీ, అందులో ఎరుపు రంగు డ్రెస్‌లో వచ్చి అందరి మతిని పోగొట్టింది. అయితే ఆ డ్రస్ ఖరీదు విన్న తరువాత మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ఆ డ్రస్ ఖరీదు ఎంతనుకుంటున్నారా.. అక్షరాల 1,725లక్షలు. 

English Title
Janhvi Kapoor dress cost
Related News