'ఇది క‌ల‌లా ఉన్న‌దే'.. ఫుల్ వీడియో సాంగ్‌

Updated By ManamMon, 05/21/2018 - 21:55
ban

banమ‌హేశ్ బాబు ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టించిన చిత్రం 'భ‌ర‌త్ అనే నేను'. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మించారు. కియ‌రా అద్వానీ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమా ఏప్రిల్ 20న విడుద‌లై విజ‌య తీరాల‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌థ్యంలో రూపొందిన 'ఇది క‌ల‌లా ఉన్న‌దే' పాట తాలుకూ వీడియో సాంగ్‌ను ఈ రోజు (సోమ‌వారం) చిత్ర బృందం అధికారికంగా విడుద‌ల చేసింది. మ‌హేశ్‌, కియరా పై చిత్రీక‌రించిన ఈ పాట వైపు మీరూ ఓ లుక్కేయండి మ‌రి..

English Title
'idi kalalaa unnade' full video song from 'bharath ane nenu'
Related News