‘అమర్ అక్బర్ ఆంటోని’ కాన్సెప్ట్ పోస్టర్

Updated By ManamWed, 08/15/2018 - 10:11
AAA

AAAశ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’. స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. డిఫరెంట్‌గా వచ్చిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. రిటర్న్ గిఫ్ట్ అంటూ వచ్చిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇక ఇందులో రవితేజ సరసన ఇలియానా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

English Title
Amar Akbar Anthony concept poster released
Related News