ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహ రామ సిద్ధాంతి (కొడకండ్ల సిద్ధాంతి) (94) శివైక్యం చెందారు...
దీపారాధన గాలికి కొండెక్కితే అపశకునంగా భావిస్తారు.  ఇది సరైన పనేనా? 
భగవంతునికి మొక్కులు ముడుపులు చెల్లించడం అవసరమా? మన డబ్బు భగవంతుడు ఆశిస్తాడా?
శనగ వాయినాలతో శ్రావణమాసం ప్రతిరోజూ ఓ పండుగలా సాగిపోతుంది. ఈ ఆదివారం నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతున్న సందర్భంగా....
అమ్మవారు జగదేకసౌందర్యశోభిత. ఆ తల్లి మనస్సు ఎంత నవపల్లవ సమమో, మూర్తి సొందర్యం కూడా అంతే మహత్తరం. అందుకే బాలశంకరులు ఆ తల్లిని అమేయమైన ఉపమానాలతో కీర్తించి నమస్కరించారు.
నీ దైవమైన ప్రభువును శోధించవద్దు. కేవలం విశ్వసించు. ఆయన నీకు రక్షణ ప్రసాదిస్తాడు. దేవుడు మనకు నిత్యజీవమును దయచేసెను.ఈ జీవము ఆయన కుమారుని యందున్నది అని యోహాను వాక్యము.
కుటుంబ బంధం వల్లనే కొత్తతరం ఉనికిలోకి వస్తుంది. బంధాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. కుటుంబంలోని వారు తమ తరువాతి తరం వారి కోసం విస్త తమైన బాధ్యతలను, ప్రేమను, త్యాగనిరతిని కలిగి ఉంటారు.
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఎంతో అపురూపమైన ఆళ్వారు స్తంభాల శిల్ప కళా నైపుణ్యంతో కూడిన కృష్ణశిలలతో యాదాద్రి శ్రీలక్ష్మీ నృసింహాస్వామి ఆలయం తుది రూపుదిద్దుకుంటోంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ సభ్యత్వానికి తాము సానుకూలంగా ఉన్నట్లు శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే చెప్పారు. రెండురోజుల భారత పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
పుష్కరానికోసారి నదులకు పండుగ చేస్తారు. పుష్కరాల పేరుతో నదీసంరక్షణ చేపడతారు. అలాగే ఆలయాల్లో కూడా పన్నెండేళ్లకోసారి మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.


Related News