రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మహేష్ బాబు కొత్త సినిమాకు సంబంధించిన ఊహాగానాలు లాక్ డౌన్ సమయం మొత్తం కొనసాగాయి. పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని ముందే చాలా మంది ఊహించగా..

శ్రీకాకుళం జిల్లాలో తాగునీటి బోరుబావి విషయంలో తెదేపా, వైకాపా మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతతకు దారితీసింది. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం పందిగుంటలో తెదేపా, వైకాపా మధ్య ఘర్షణ జరిగింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ పాలన పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల హామీల అమలులో వైసీపీ సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు.

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై చేసిన వ్యాఖ్య‌ల హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నికల కమిషనర్‌గా మరోసారి నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కొడాలి నాని తీవ్ర‌స్థాయిలో ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం రెండో సారి ఏర్ప‌డి సంవ‌త్స‌పం పూర్త‌య్యింది. ప్రధానిగా రెండో సారి బాధ్యతలను చేపట్టిన మోడీ... ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు.

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాలంటూ శుక్ర‌వారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తూనే వుంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూనే వున్నాయి. తాజాగా హెల్త్ బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది.

రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.