పోలీస్‌శాఖలో ఆయన ధీశాలి. నేరస్తుల పాలిట సింహస్వప్నం. చదివింది సర్కారు బడి. మౌలిక వసతులు లేని గ్రామం వ్యవసాయ కుటుంబం..
నగరాలు మూడు విధాలుగా ఇన్ఫ ర్మేషన్ టెక్నాలజీ, క మ్యూనికేషన్లను ఉపయోగించుకుంటున్నాయి. ఒకటి- వ్యర్థాల సేకరణ వంటి తీవ్ర సమస్యలను పరి ష్కరించడానికి ఒకే ఒక అప్లికేషన్‌ను ఏర్పాటు చేయడం,..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలంగాణా సృజ నాత్మకతకు గౌరవ స్థానం దక్కాలనే ఆశలు ప్రత్యేక రాష్ట్రంలో అడియాసలు అవుతున్నాయి.
సమాచారం (డేటా) నేడు ఒక పెన్నిధి. సకల వర్తకాలకు మూలం అదే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డేటా ఇంధనంతో నడుస్తోంది. ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం లోను, వర్తక నిర్ణయాలు, వ్యక్తిగత జీవిత కార్యకలాపాల్లోను ...
మనిషికి ముఖ్యమైన ఆనందాన్నిచ్చే విషయాల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా రంగం మొదటిస్థానంలో వుందని ఒప్పు కుని తీరవలసిందే. పూర్వం నాటకాలు, హరికథలు, తోలు బొమ్మలు లాంటివి ఎన్ని వున్నా అవికూడా ఆహ్లాదమే కాకుం డా కొన్ని సమయాల్లో...
తేనెలొలుకు భాష తెలుగు భాష మనది. కమ్మైనెనది మన భాష. అందుకే శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స తెలుగు భాష విశిష్టతను చక్కగా వివరించారు.
ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో చేపట్టే ఏ ప్రణాళిైకెనా, ప్రధానంగా దాని లక్ష్యంతో పాటు అట్టడుగు ప్రజానీకైమెన దళితుల, గిరిజనులతోటీ, వాళ్ల విస్థాపనతోటి, పర్యావరణ విధ్వంసంతోటి ముడిపడి ఉంటుంది.
 సమకాలీన సాహిత్య సందర్భంలో విమర్శనా ప్రక్రియ క్రమంగా కనుమరుగవుతోంది. సాహిత్యంలో విమర్శకి వున్న ప్రాధాన్యత ఏమిటి?
అట్టడుగువర్గాల పిల్లల ఆకలికేకలు హృదయవిదారకంగా వినిపిస్తు న్నాయి. దేశానికి పట్టుగొమ్మలైన ఈ బాలలకు పిడికెడు మెతుకులు అందక అలమటిస్తున్నారు.
ప్రస్తుత నగర జీవన విధానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో దూసుకు వెళ్తూ ఉన్నతమైన మానవీయ విలువలను మంటగలుపుతూ ఇటీవల ఉప్పల్ హైదరాబాద్ పరిధిలో చేసిన అప్పులు తీర్చడానికి..


Related News