వడ్డీరేట్లని పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయించింది. రెపో (ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలు) రేట్లు పెంచాలని ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం ప్రభావం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిపై అధికభారాన్ని మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశమంతా ఒకేసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే సారి ముందస్తుగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఆలో చిస్తోంది.
స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకుని మన మనసులో మాటని అతి తేలికగా నలుగురిలోనూ పెట్టగల అవకాశం సోషల్ మీడియా మనందరికీ ఇచ్చింది.
వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్న సమాజంలో మర ణాలు తగ్గాయి. రోగాలు తగ్గాయి. మానవ జీవితకాలం పెరిగింది.
ఆధునిక టెక్నాలజీ మూలంగా మనం ఎంతో పురో భివృద్ధి సాధిస్తున్నప్పటికీ మానవత్వం వీడి, సామాజి క బాధ్యతలకు తిలోదకా లిస్తూ చదువుకున్న వారే భ్రూణహత్యలకు పాల్పడు తున్నారు.
‘రైతే రాజు’ అనే నానుడి విన్నాం. రైతును రాజుగా చూసిన సందర్భాలు అరుదు. కాని రాజు దగ్గర రైతుగా పనిచేసిన సందర్భంలో స్వాతంత్య్రోద్యమ ఆలోచనను పుణికి పుచ్చుకొని జాతీయ జెండా తయారు చేయడం అసాధారణ విష యం.
మారుమూల చిన్న పల్లెటూరు వెంకటేశ్వర్లపల్లి. ఈ పల్లె జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి శివారుగా ఉన్న పల్లె. అది నిన్నటి వరకు మాట్లాడుకున్న మాట.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సెక్రెటేరియట్ మొత్తం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కార్యాలయం వరకు  పెద్దపెద్ద గోడలతో నిర్మితమై కిటికీలు లేకుండా స్క్రీన్‌లతో నిండివుంటుంది.
దక్షత, ప్రగతి పట్ల దీక్ష, ప్రజల అభ్యున్నతి ఇవే కేసీఆర్‌కు శ్రీరామరక్ష కాగలవు. తెలంగాణలో కేసీఆర్‌కు తిరుగులేని ఆధిక్యం తథ్యమని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే.
అమ్మపాలు అమృతంతో సమానం. బిడ్డకు ఆరునెలలు వచ్చే వర కు ఏకైక అత్యున్నత పోషక విలువల మేళవింపు గలవి తల్లిపాలు మాత్రమే.


Related News