అగ్ర, నిమ్న కులాలు ఏవైనా గతంలో హిందూ మతం, రాజ్యం రూపొందించిన సమగ్ర మతవ్యవస్థలోని శకలాలే.  దాంతో కుల అస్తిత్వ వాదమేదైనా సారాంశంలో శకల మతవాదమే.
ఇటీవల విజయవాడ, హైదరాబాద్ నగరాలలో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా రక రకాల భాషలలో ప్రచురించిన కొన్ని పుస్తకాలు పాఠకు లకు లభించాయి.
బ్యాంకింగ్ ఘరానా మోసాలకు గుండెలు బాదుకుంటున్న కథనాలు చూస్తుంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు వస్తున్నాయని బాధపడుతున్నట్ల నిపిస్తోంది.
ప్రముఖ జర్నలిస్టు వెన్నెలకంటి రామారావు ‘మనం’ దినపత్రికకు ఒక కాలమ్ రాయుమని అడిగినప్పుడు రాయడానికి ప్రధాన కారణం దేశంలో,అలాగే తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛకు ముంచుకు వస్తున్న ప్రమాదం.
జాతి మనుగడకు, సాహిత్య సంపదను వారసత్వంగా అందించడానికి మాతృభాషెంతో దోహదం చేస్తుంది. ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవంగా ప్రకటించింది.
భారత్ (ఆర్యావర్తం), ఇరాన్ (ఆర్యుల భూమి) మధ్య భౌగోళిక రాజకీ య సమీకరణాల నేపథ్యంలో ఎన్ని భేదాభిప్రాయాలున్నా, పరస్పరం సహక రించుకోవలసిన చారిత్రక అవసరాలున్నాయి.
ఒకప్పుడు ధనికులకే పరిమితమైన బ్యాంకులు, జాతీయీకరణ అనంతరం అందరికీ చేరువైనప్పటికీ నేటికీ అనేకులు బ్యాంకింగ్ వ్యవ స్థకు దూరంగానే ఉన్నారు.
ఐఏఎస్ అధికారులు ఒకపక్క ప్రతి భాపాటవాలకు సాన పెట్టుకుంటూ, మరోపక్క విధి నిర్వహణలో  ప్రచారానికి దూ రంగా  ఉంటూ,  ఇంకోపక్క తమ అనుభవాల భారా న్ని పక్కన పెడుతూ...
ఒకప్పుడు పొలాలకు మాత్రమే పరిమితమైన నీటి యుద్ధాలు నేడు రా ష్ట్రాలు, దేశాల సరిహద్దుల మధ్యా రగులుకునే పరిస్థితిలు ఏర్పడ్డాయి. మారు తున్న వాతావరణ మార్పు నేపథ్యంలో గతంనుంచి కొనసాగుతున్న నీటి ఒ డంబడికలను తక్షణ అవసరాలు, అవకాశాలరీత్యా శాస్త్రబద్ధంగా సరిచేసుకోక పోతే వైషమ్యాలు చెలరేగుతాయి.
నమ్మిన సిద్ధాంతం కోసం, చేరదలచిన లక్ష్యం కోసం, అడ్డంకులనూ, అవరోధాలనూ లక్ష్యపెట్టని సాత్విక సాహసి. నూతనత్వం కోసం అన్వేషించే సుప్రతిష్ఠితుడు. అంతరాంతరాల్లో అచ్చయిన విప్లవకవి ‘‘పఠాభి’’.


Related News