భారతదేశంలోని అతిక్రూరమైన వ్యవస్థల్లో కులం ఒక టి. ఈ వ్యవస్థ వేల ఏండ్ల నుంచి ఇక్కడి ప్రజల మనస్సుల్లో నాటుకు పోయింది. అన్ని వ్యవస్థ లను అది  తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నది.
‘మహాత్మా గాంధీ ఒకసారి బెంగళూరులోని నేషనల్ డె యిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ను సందర్శించారు. ఆ సం దర్భంగా విజిటర్స్ బుక్‌లో  తన పేరు ఎదురుగా ఉన్న వృత్తి కాలమ్‌లో రైతు అని ఆయన రాశా’రని ..
అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను సెప్టెంబర్ 23, ఆదివారం దుంబ్రిగూడా మండలం లివిటుపట్టు వద్ద మావోయిస్టులు కాల్చి చంపడంతో అంతవరకు సమాజం ప్రశాంతంగా వుం దని భావిస్తున్న నేతలు..
ఇటీవలి కాలంలో సర్వో న్నత ధర్మాసనం కాస్త చు రుకుగానే వ్యవహరిస్తూ, సంచలనాత్మక తీర్పులు వెలువరిస్తోంది. కొన్ని విష యాల్లో అద్భుతంగా స్పం దిస్తూ, మరికొన్ని విషయాల్లో తిరోగమన దిశలో పయనిస్తున్నట్లు కనబడుతోంది.
మనిషికి విశ్వాసమే బ లం. తనమీద తనకు విశ్వా సం ఉన్నవాడు ఆత్మ విశ్వాసంతో ముందుకు పోతాడు. పరిశీలిస్తాడు. ప్రయోగాలు చేస్తాడు.
వన్యప్రాణి అనగా మానవుడు మచ్చిక చేసుకోని జంతువులను వన్యప్రాణులుగా పిలుస్తారు. ప్రతీ సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంగా జరుపుకుంటారు.
దేశంలో జైళ్లు మరింత ఆధ్వనం గా తయాైరెన్నాయి. జైళ్లు పరివర్తనాలయాలుగా ఉండాలి కాని, అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కిక్కిరిసిన బ్యారక్‌లు, మోతాదుకు మించి ఖైదీలను కుక్కిన పేనులా ఉంచడం వల్ల తరుచుగా ఖైదీల మ ధ్య ఘర్షణలకు దారితీసి చివరకు హత్యల వర కు దారితీస్తున్నాయి.
పేదల జీవితాల్లో వెలుగు నింపాలంటే ముందుగా వారికి మేలైన ఆరోగ్యాన్ని అందించాలనే సూత్రాన్ని కనిపెట్టిన ఎంఎస్ ఎఫ్, ఈ బృహత్తర ఆలోచనతో ఎంతో మంది పేదల ప్రాణాలకు రక్షణగా నిలుస్తుంది.
మానవ సమాజ ఆరంభం నుంచి కొన్ని భావనలు మనుషులను వెంటాడుతూనే ఉన్నాయి. కాల, స్థల పర గాయాలు ఈ భావనలను వాటిలో అంతర్లీనంగా ఉండే మౌలిక విలువల అర్థాన్ని, పరిధిని నిర్వచిస్తూ, పునర్నిర్వచిస్తూ వస్తున్నాయి.
సామాజిక అంతరాలు, వైషమ్యాల ఉమ్మడి పరిష్కార సాధనంగా ఉనికిలోకి వచ్చిన రాజ్యం పరాయీకరణ క్రమం సంక్షోభ సమయాల్లో పరాకాష్ఠకు చేరుకోవడం కద్దు. 2008 నుంచి కొనసాగుతున్న తీవ్ర ఆర్థిక సంక్షోభ ప్రతిఫల నంగా భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఫాసిస్టు, అర్థ ఫాసిస్టు రాజ్యాలు ఉనికి లోకి వచ్చాయి.


Related News