వ్యవసాయ సంక్షోభం కారణంగా ‘తమలో తామొక’ వర్గంగా, అసంఘటిత స మూహంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలు నేడు ‘తమకోసం తామొ క వర్గం’గా, సంఘటిత శక్తిగా పోరుబాట పట్టారు.
పెద్దనోట్ల రద్దు తదనంతరం పెల్లుబికిన నగదు కష్టాలు తడిసి మోపెడవుతున్నాయి. నల్లధనం కట్టడి పేరిట తీసుకున్న కఠిన నిర్ణయం ఫలితాల మాటేమోగాని జనానికి ఇదో సంకటంగా మారింది.
ప్రజల జీవన ప్రమాణాలను వేగంగా ప్రభావితం చేసే ఇంధన ధరలను నియం త్రించడంలో కేంద్రం లోపాయికారిగా వ్యవహరిస్తోంది. పెట్రో ధరలు పెరిగి నపుడు రూపాయల్లోనూ, తగ్గినపుడు పైసల్లోనూ తగ్గడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రకృతి వినాశనం గత శతాబ్ద కాలం నుంచి అకస్మాత్తుగా తీవ్రైమెంది. పర్యావరణ దుర్దశ ఇప్పుడు విపత్కర స్థితికి చేరుకున్నది. ప్రపంచం ప్రస్తుత పరిస్థితులలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ఆవశ్యకంగా మారినది.
ప్రస్తుతం భారత దేశంలో కొన్ని నగ రాలు మాత్రమే ‘కొనుగోలు చేయ దగిన’ ఫ్లోర్ ఏరియా రేషియో (ఎఫ్.ఏ.ఆర్)లను జారీ చేస్తున్నాయి. ఈ కొనుగోలు చేయదగిన ఎఫ్‌ఏఆర్‌లు మౌలిక ఎఫ్‌ఏ ఆర్‌లకు భిన్నంగా ఉంటాయి.
కవిత్వం మానవ నాగరికతకు సాక్ష్యంగా నిలిచిన ఆకాశం. కవి హృదయం ఆకాశమంత విశాలం. అంతే కాదు అప్పుడప్పుడు ఆకాశం ఉరుములు మెరుపులతో పాటు వానజల్లులుగా వర్షిస్తుంది. కవి హృదయం కూడా అంతే...
ఆకులు అలములు తింటూ జంతువులా బతికిన మనిషి కాలక్ర మంలో సైగల నుండి మాటలు నేర్సిండు తన హావభావాలను వ్యక్తపరచటంలో నిత్యకృత్యంలో భాగంగా మాటలే భాషాగా రూ పాంతరం చెందింది.
కేరళ కోజ్‌కోడ్‌లో వెలుగులోకి వచ్చిన నిఫా వైరస్ గురించి అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోజ్‌కోడ్‌లో బావి నీరు తాగిన కుటుంబ సభ్యులకు నిఫా వైరస్ సోకి మరణించిన విషయం విదితమే
మామిడి పండు మాధుర్యం గురించి చెప్పటానికి మాటలు చాలవు. దాని ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు అనేక వున్నాయి. ప్రపంచ దేశాలలో మన మామిడికి మంచి ఆదరణ వుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు మామిడి కోసం ...
బుద్ధుని బోధనల్లో అన్నిటికంటే ముందుగా చెప్పుకోదగింది: బుద్ధుని తత్వదర్శనకు జీవనాడి వంటి మనోవిజ్ఞాన దృక్పథం. మానవ జీవితపు దురవస్థను నిరోధించాలంటే, ముందుగా దాని మూలాలను సమగ్రంగా దర్శించాలి;


Related News