వేల కోట్ల విలువైన నిజాం ఆభరణాలు ఎక్కడెక్కడో రూపుదిద్దుకుని నిజాం పాలకులను చేరుకున్నాయి. తొలుత కింగ్‌కోఠి ప్యాలెస్‌లో ఉన్న ఈ నిజాం ఆభరణాలు అనంతర కాలంలో ముంబాయిలోని హాంకాంగ్ బ్యాంక్‌కు చేరాయి.
మొన్ననే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ధనప్రవాహాన్ని చూస్తే గుండె ఆగిపోయే పరిస్థితి నెల కొంది. ఒకొక్క అభ్యర్థి ఒకొక్క ఓటుకు కొన్ని చోట్ల రూ.2,000 నుంచి రూ.3,000 వరకు నగదు పంపిణీ చేసినట్లు కథనాలు వెలు వడ్డాయి.
 తెలుగు రాష్ట్రాల్లో  రాజకీయ పరిస్థితులు గణనీయంగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి ఏపీలో త్రిముఖ పోటీ ఉండేలా కనిపిస్తున్నా, ఎన్నికలు వచ్చేసరికి అది ఎటు మారుతుందో, ఏయే వర్గాలు చేతులు కలుపుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది. తెలంగాణ విషయానికొస్తే..
స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ప్రపంచీకరణకు దూరంగా, నాగరిక సమాజానికి సంబంధంలేని విధంగా, పట్టణాలకు దూరముగా తండాలలో ఒక ప్రత్యేక జీవనము సాగిస్తున్న లంబాడి జాతిలో వెలుగు నింపిన మహామూర్తి  బాదవాత్ రమణిబాయి.
ఆధునిక సాంకేతికతో, పంటలకు ఆసాంతము సంపూర్తిగా భీమా కల్పిస్తూ దేశ రైతుల బత్రుకులకు, భవిష్యత్‌కు భరోసానిస్తూ అమలులోకి వచ్చిన ఫసల్ భీమా ఆచరణలో వేసే అడుగులే ఫలితాలకు గీటురాయి.
హిందూ జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) ‘తృతీయ వర్ష సంఘ్ శిక్షా వర్గ’ వార్షిక స్నాతకోత్సవంలో 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసం గం జాతీయవాదంపై ఒక ప్రహసన ప్రవచనంగా ఉంది.
కాంగ్రెస్ దృష్టిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మత తత్త్వ సంస్థ. అల్ప సంఖ్యాక వర్గాలకు వ్యతిరేకి. ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకి. అసహనానికి ప్రతీక. ఫాసిజా నికి పరాకాష్ఠ. రాష్ట్రీయ స్వ యం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ ఎస్) మీద కాంగ్రెస్ మొదటి నుంచీ ...
నేటి విద్యావ్యవస్థ అరువు గొంతుల ఆలాపనలతోనే విద్యార్థులకు శిక్షణనిస్తుండడంతో, వారికీ ఒక మన స్సుంది, అందులో బయటకి చెప్పుకోలేని ఎన్నో భావా లున్నాయనే విషయాన్ని అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు మరచిపోతున్నారు
దేశంలో ఆర్థిక సరళీకత విధానాలు అమలులోకి వచ్చి న 90వ దశకం అనంతర దశలో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేటు రంగం నుంచి పోటీ పోటెత్తింది. ప్రభుత్వ ఆధ్వర్యం లో నడిచిన ...
మానవ సమాజం ఆధునిక కాలంలో అనేక రకాల ప్రలోభాలు, ఒత్తిడులు, వ్యాపారీకరణలు పాశ్చాత్య సంస్కృతి వింత పోకడలు విపరీత ధోరుణుల వలన సామాజిక బాధ్యతల నుంచి దూర మవుతుంది.


Related News