చెరకు రైతుల పట్ల కరుణ కురిపించే విధంగా కేంద్రం ముందుకు అడుగులు వేస్తుంది. అందుకు సంబంధించిన ప్రకటన ఒకటి వెలువరించింది. దేశవ్యాప్తంగా చెరకు రైతులకు ఫ్యాక్టరీలు బాకీ పడిన మొత్తాలను చెల్లించే ప్రయత్నం చేస్తుంది.
కెనడాలో చార్లెవాయిక్స్‌లోని క్యూబెక్ నగరంలో జరుగుతున్న జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో బహిర్గతమయ్యాయి
ప్రజాస్వామిక దేశంలో అత్యున్నత పదవికి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నాయకుడిగా, మేధావిగా గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ జీవితంలో పార్టీలు మారివుండవచ్చు, అదేమీ పట్టిం చుకోదగిన అంశం కాదు.
స్మార్ట్ సిటీ (ఆకర్షణీయ నగరం)గా ఎంపికైన నగరా లలో కాశీ కూడా ఉంది. 2016 సెప్టెంబర్‌లో స్మార్ట్ సిటీల ఎంపికకు నిర్వహించిన పోటీలో రెండవ రౌండులో కాశీ స్మార్ట్ సిటీగా ఎంపికైంది. కాశీ స్మార్ట్ సిటీ ప్రణాళిక ప్రకారం...
భారతదేశంలో కులహింస అనేది రోజువారీ సాంఘిక వాస్తవికత. ఈ కులాల హింస ఎక్కువగా అగ్రకులం, దళిత కులాల మధ్య జరుగుతోంది. అగ్రకులాల వారు కులం పేరు తో దళితులను నియంత్రించడానికి లేదా దోపిడీ చేయడానికి ...
నల్లధనం బయటకు తెప్పిస్తాం, దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేస్తాం అంటూ అధికారంలోకి వచ్చింది భారతీయ జన తా పార్టీ. అందుకు అనుగుణంగానే నోట్లరద్దు చేపట్టింది. ఐతే ఈ నోట్ల రద్దు ఉద్దేశం మారి నల్లధనం రాకపోగా...
డాక్టర్ సి. నారాయణరెడ్డి ‘లకుమ’ తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన విలక్షణమైన కావ్య నాయిక. ఇది చారిత్రాత్మకమైన పరిస్థితుల నేపథ్యంలో రాసిన కల్పనా గాథ.
ప్రపంచం ఒక పద్మ వ్యూహం అయితే రోజూ దాన్ని  కవిత్వ ఆయధ ధారులై చేధించడం కవి ధర్మం.
సమాజంలో ఏ వ్యక్తి  ఏ పని చేసినా దాని వెనుక సమా జం పాత్ర ఎంతైనా వుంటుంది. సమాజ సహకారం, ప్రోత్సా హంతో ఎవరైనా సరే ఎంత ముందుకైనా వెళ్ళగలరు, లక్ష్యాన్ని సునాయసంగా సాధించగలరు అనే సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Related News