ప్రస్తుత తరుణంలో మనిషి కాలంతో పాటు పోటీపడుతూ సాంకేతికంగా అభివృద్దిలో దూసుకువెళ్తున్నా, ప్రస్తుతం అనే కమంది మేధావులు, క్రీడాకారులు, అంతర్జాతీయంగా ఎన్నో రంగాలలో ప్రతిభ కనబరుస్తున్న దేశంలో ఉండే ప్రజలలో మాత్రం మార్పు రావడంలేదు
అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా స్వయంగా ప్ర ధాని నేతృత్వంలో ‘స్వ ఛ్ భారత్’ నిర్వహించాలని నిర్ణయించారు. తా ను చెప్పిందే అనుసరిం చే మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుని నేటి రాజకీయ నాయకులు అలా ప్రవర్తిస్తారని భావించడం ఊహాజనితమే కాగలదు.
అమృత, పెద్ద కులం అమ్మాయి. ప్రణయ్, చిన్న కులం అబ్బాయి. వాళ్ళు పరస్పరం ఇష్టపడి, పెద్ద కులం పెద్దలు ఇష్టపడకపోయినా, వాళ్ళిద్దరూ స్వతం త్రించి పెళ్ళి చేసుకుని, వాళ్ళ దారిన వాళ్ళు  బతుకు తూ వుంటే...
అమెరికా, చైనా (రష్యా, ఈయూల దన్నుతో) సామ్రాజ్యవాద శక్తులు భౌగోళిక ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం కోసం పొట్టేళ్లలా పోట్లాడుకుంటున్నాయి. ఈ నేప థ్యంలో అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం పరాకాష్టకు చేరడంతో గత దశాబ్దకాలంగా చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణనీయంగా క్షీణించింది.
మాట మనిషికి మాత్రమే దక్కిన గొప్పవరం  మనిషికి నిజమైన అలంకారం అతడి మాటతీరే.. 
రాజకీయం రంగు మారుతోంది రోజు రోజుకు.. తన రూపాన్ని మార్చుకొని కొత్త పంథాలో ప్రయాణం సాగిస్తున్నది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం కోసం నాయకులంతా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
జానపద గేయ సాహిత్యంలో ఉయ్యాల (బతు కమ్మ) పాటలది ఒక ప్రక్రియ. ఉయ్యాల పాట లకు బతుకమ్మ పాటలు, బొడ్డెమ్మ పాటలు, దస రా పాటలు అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
మనిషి ప్రాణమంటే తృణప్రాయంగా భావించే పాలకుల వైఖరి ఎందరో విలు వైన వ్యక్తులను మనకు దూరం చేస్తోంది. ‘గంగను కాపాడండి’ డిమాండ్‌తో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన ప్రఖ్యాత పర్యావరణవేత్త జీడీ అగర్వాల్ గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు.
అభ్యంతరకరమైన రాతలు రాశారని ఆరోపణలపై గతంలో జర్నలిస్టులు అందు కు తగిన శిక్షలు అనుభవించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. అయితే తమిళ పత్రిక ‘నక్కీరన్’ ఎడిటర్ ఆర్.ఆర్. గోపాల్‌పై ప్రభుత్వం పెట్టిన కేసు దుర్మార్గమై నది.
రాజకీయ ప్రత్యర్థులను తమ అధీనంలోని యంత్రాం గంతో చట్టబద్ధంగా నియంత్రించవచ్చా? ప్రత్యర్థులపై పట్టు బిగించి భయబ్రాంతులకు గురిచేయవచ్చా? చట్టం సర్కారు పెద్దల చుట్టంగా పనిచేయకతప్పదా?


Related News