సమకాలీన సాహిత్య సంద ర్భంలో విమర్శనా ప్రక్రియ క్రమంగా కనుమరుగవు తోంది.

ఆధునిక ఉద్యమ కాలాల్ని వెలిగించింది పాట. ప్రజా చైతన్య వాహికగా చారిత్రక పాత్రను పోషించింది. అధిపత్యం, అణిచి వేత ఉన్నచోట తిరుగుబాటు పుట్టుకొస్తుంది.
ఏళ్ళుకు ఏళ్ళుగా జీవన భ్రమల అనంతంలో బతుకు బుడగ మీద ఎప్పుడో తప్పిపోయిన నాకు వాడు కనబడ్డప్పుడు గానీ నేను మళ్ళీ నాకు కనపడను
అబ్దుల్ కలాం అక్టోబర్ 15, 1931న రామే శ్వరంలో జన్మించారు. తల్లి ఆషియమ్మ గృహిణి, తండ్రి జైనులబ్దీన్ పడవ యజమాని. కలాం అసలు పేరు అవుల్ ఫకీర్ జైనలబ్దీన్ అబ్దుల్ కలాం(ఎపిజె అబ్దుల్ కలాం).
సమాజంలో ఒక కుటుంబంలో వారికి సంబంధించి తీసు కునే నిర్ణయాలు, చేసే పనులు వారి కుటుంబ పెద్దల ఆలోచనలు, కట్టుబాట్లు, నిర్ణయాలపైన..
ఒక ఎత్తైన ప్రదేశంలో నిలబడి సైద్ధాంతిక భావజాలంతో కొట్టుమిట్టాడుతూ, ప్రతి ఒక్కరిని తమ దారికి తెచ్చుకునేలా బెదిరింపుల ధోరణిలో నడుస్తున్న తీరు గా నేడు భారతదేశం సమున్నత శిఖరంపై నిలిచివున్నది.
రాజకీయ, సామాజిక దాస్య బంధాలలో ఉన్న సామాన్యుడు సైతం దిన దిన గండపు ఆర్ధిక చిక్కుల్లో ఉన్న సామాన్యుడు సైతం సంకల్పబలం, దీక్షా, పట్టుదలలు ఉంటె చిన్నస్థాయి నుంచి భారతావని మొత్తం కొని యాడే ‘మహాత్మా’గా ఎదగగలడని...
భారతదేశం గ్రామీణ దేశం. దేశ అభివృద్ధి గ్రామీణ ప్రాంతల అభివృద్ధిపైన ఆధారపడి ఉంటుంది. దేశ అభివృద్ధిలో పురుషులతో పాటు మహిళల సామా జిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కూడా కీలకం.
ప్రతి మహిళా ఇప్పుడు ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాన్ని వెలిబుచ్చడానికి ముందుకు వస్తుంది. ఈ పరిణామం వారి జీవితాలకు ఒక కొత్త మలుపు. ఎన్నో ఏళ్లుగా తమలో తామే కుమిలిపోతూ, చేయని తప్పులకు మధనపడుతూ ఇంతకాలం వేదనను అనుభవించారు.
పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు... గ్రామస్వరాజ్యం సాధించి నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ నినాదానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నిర్ణయాలు కొనసాగాయి.


Related News