ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు బి.ఎస్.ఎఫ్ జవాన్లు మరణించారు. దంతెవాడ జిల్లా పౌర్నార్ గ్రామ సర్పంచ్‌ను మావోలు నరికి చంపారు.
విద్యుత్ కాంట్రాక్టు (ఆర్టిజాన్) కార్మికుల సమ్మె గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ప్రక్రియ కూడా మీకు తెలుసు.
పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రవర్తనలో రాజకీయ హుందాతనం పూర్తిగా లోపించడం వివాదాస్పదంగా మారింది.
కేరళలోని 12వ శతాబ్దం నాటి ప్రసిద్ధ శబరిమలై ఆలయంలోకి మహిళల (అవంధ్య ప్రాయంలో) ప్రవేశంపై ఉన్న నిషేధం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైంది.
‘నేను ఎప్పుడు పుట్టానో తెలియదు... కానీ వేల ఏళ్ల క్రితమే ఈ గడ్డ మీదనే హత్య చేయ బడ్డాను పునరపి మరణం, పునరపి జననం కర్మ సిద్ధాంతం నాకు తెలియదు. కానీ మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే పుట్టుకొస్తున్నారు’.
తెలంగాణ గడ్డది గొప్ప త్యాగాల చరిత్ర. ఎదురైన ప్రతి ఓటమి నుంచి నూతన ఉత్తేజంతో విజయం వైపునకు పయనిం చింది. నీళ్లు లేక నేలలు నెర్రెలు వాస్తున్నా బతుకు చెలిమెల కోసం పోరుచేసింది. కన్నీటి గాథల నుంచి నీళ్ల వైపుగా తెలంగాణ పయనించింది.
పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ ఆ దేశంలో జూలై 25న జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల ధర్మబద్ధతను నిలదీస్తోంది.
బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవుతాయంటే బహుశా ఇదేనేమో. 2014 ఎన్నికల్లో దేశంలో అత్యంత ప్రభావ వంతమైన వ్యక్తిగా మోదీ నిలిచారు.
నటుడు, ఉపాధ్యాయుడు, సంగీత దర్శకుడు ఈ ముగ్గురు  ఒకే కోవకు  చెందుతారా అంటే  చెందుతారనే చెప్పాలి. ఎం దుకంటే  ఒక  కంపోజర్ కంపోజ్  చేసిన పాటను పాడిన సంగీత దర్శకుడు కానీ ..

అల నాడు మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే భారత్‌కు అస లైన స్వతంత్రం సిద్ధించినట్లని జాతిపిత మహాత్ముడు చెప్పా రRelated News