ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి తెగబడ్డారు. పోలీసు బృందంపై మావోయిస్టుల దాడిలో ఇద్దరు పోలీసులు, దూరదర్శన్ కెమెరామెన్ మృతి చెందారు.
స్టాఫ్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. స్టాఫ్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు సంబంధించి ఆడియో రికార్డు బయటకొచ్చింది.
ఏపీలో ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం పేరం గ్రూపు సంస్థల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.
నగరంలోని పంజాగుట్టలో దారుణం జరిగింది. భార్య ప్రవర్తన తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాగుట్టలోని ప్రతాప్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇండోనేసియా.. విమాన ప్రమాదాలకు పెట్టింది పేరుగా మారుతోంది. 1997లో అక్కడ జరిగిన ఘోర ప్రమాదంలో 214 మంది మరణించారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి బేగం ఖాలిదా జియా సహా మరో ముగ్గురికి అవినీతి కేసులో మరో ఏడేళ్ల జైలుశిక్ష పడింది.
మరో నకిలీ బాబా గుట్టురట్టైంది. దైవాంశ సంభూతునిగా నటిస్తూ ఆశ్రమం ముసుగులో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న మేడ్చల్ జిల్లా గోధుమ కుంటలోని ఓమోజయ బాబా ఆశ్రమంపై పోలీసులు రెండు రోజులుగా సోదాలు నిర్వహించారు.
మణికొండలోని కరూర్ వైశ్యాబ్యాంక్‌లో పట్టపగలే ఓ దుండగుడు దోపిడీకి యత్నించాడు.
15ఏళ్ల సిక్కు బాలికపై ఇద్దరు యువకులు అంబులెన్స్‌లో అత్యాచారం చేశారు. ఈ ఘటన పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో ఆదివారం చోటుచేసుకుంది.


Related News