సీని యర్ పోలీసు అధికారులు తమను లైంగికంగా వేధిస్తున్నారని గుజరాత్ లోని సూరత్‌లో 25 మంది మహి ళా హోంగార్డులు ఆరోపించారు.
విశాఖ ఏజెన్సీలో మరోసారి మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి జగబంధు పేరుతో లేఖను మావోయిస్టులు విడుదల చేశారు.
నెల్లూరు జిల్లాలో బుల్లెట్ తూటాలు కలకలం సృష్టించాయి. ఫతేఖాన్ పేట వద్ద రాజస్థాన్‌కు చెందిన మహేంద్ర సింగ్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఎన్‌కౌంటర్ ఆపరేషన్ ముగిసింది. భారత భద్రతా బలగాలు మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.
గత రెండేళ్లుగా మహారాష్ట్ర అడవులకు సమీప గ్రామాల్లో నివాసముండే మనుషులపై దాడిచేసి చంపుతూ బీభత్సం సృష్టించిన ఆడ పులి (అవని) హత్యోదంతం తీవ్రమవుతోంది.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఇరవగవరం మండలం రేలంగిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో అత్తను కోడలు కొట్టి చంపేసింది.
మహారాష్ట్రలోని పందర్క్‌వాడ ప్రాంతంలో 13 మంది మనుషులను చంపితిన్న పెద్దపులి అవని లేదా టి1ను కాల్చి చంపేశారు.
‘ప్రధాని నరేంద్రమోదీ శివలింగంపై తేలు వంటివాడు. చేతితో తీయలేం. చెప్పుతో కొట్టలేం అని ఓ ఆర్‌ఎస్‌ఎస్ నేత పేర్కొన్నారు’ .
సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ తొలగింపుపై కాంగ్రెస్ నేత, లోక్‌సభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నగరంలో దారుణం చోటుచేసుకుంది. బంగారుపేటకు చెందిన ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు దాడి చేశాడు. 9వ తరగతి విద్యార్థినిపై ...


Related News